తెలంగాణ లో టి ఆర్ స్ బోణి కొట్టింది

Published on Dec 11,2018 11:31 AM

తెలంగాణ ఎన్నికల ఫలితాలలో టి ఆర్ స్ మొదటి  బోణి కొట్టింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ గెలుపొందారు.సమీప ప్రత్యర్థిఫై  భారీ ఆధిక్యం తో గెలిచారు. అన్నిచోట్లా టి ఆర్ స్ అభ్యర్థులు ముందుజా లో ఉన్నారు