యాత్ర ఫిబ్రవరి 8 న విడుదలవుతుంది.

Published on Jan 18,2019 11:15 AM

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి . కాగా వై ఎస్ ఆర్ జీవిత కథతో తెరకెక్కతున్న చిత్రం '' యాత్ర ''. బయోపిక్ ల హవా నడుస్తున్న ఈరోజుల్లో యాత్ర బయోపిక్ కూడా అంచనాలను పెంచేసింది,మమ్ముట్టి తో పాటు పలువురు నటీనటులు నటించిన ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహించాడు . ఇక ఈ సినిమాని ఫిబ్రవరి 8 న విడుదలవుతుంది.