శృంగారం పై సంచలన వ్యాఖ్యలు చేసిన విద్యాబాలన్

Published on Feb 01,2019 01:54 PM

శృంగారం పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది హాట్ భామ  విద్యాబాలన్. మహిళలు 40 ఏళ్ల తర్వాత శృంగారంలో అంతగా యాక్టివ్ గా ఉండరని అనుకుంటారని , ఇది చాలామందిలో ఉన్న అభిప్రాయమని అయితే 40 ఏళ్ల తర్వాతే మహిళలు శృంగారంలో యాక్టివ్ గా ఉంటారని , మధురానుభూతులను పొందుతారని గట్టిగా చెబుతోంది విద్యాబాలన్. 

ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ శృంగారం గురించి కామెంట్ చేసి సంచలనం సృష్టిస్తోంది. అన్నట్లు ఈ భామ వయసు కూడా 40 సంవత్సరాలు అందుకే కాబోలు ఈ ఈజ్ లో జరిగే శృంగారం గురించి , అది అందించే సుఖం గురించి వివరించి మరీ చెబుతోంది విద్యాబాలన్. ఎంతైనా అనుభవం ఉంది కదా మరీ .