అర్జున్ సురవరం మార్చి 29న విడుదలవుతుంది

Published on Jan 18,2019 11:00 AM

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ముద్ర‌. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌నల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది.ముద్ర  ఫిబ్రవరి 3 న విడుదలవుతుంది