‘జెర్సీ' ఏప్రిల్ 19న విడుదలవుతుంది

Published on Mar 02,2019 03:17 PM

నటీనటులు నాచురల్ స్టార్ "నాని" ,శ్రద్దా శ్రీనాద్,సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా . 

సాంకేతిక వర్గం: 

మ్యూజిక్:అనిరుద్ 

కెమెరామాన్ :సాను వర్గీస్ 

ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా 

ఎడిటర్ :నవీన్ నూలి సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

 ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి 

కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి