"మ‌జిలీ" ఏప్రిల్ 5 న విడుదలవుతుంది

Published on Feb 22,2019 12:32 PM

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్న మ‌జిలీ.శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తున్నారు.గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆయ‌న అందించిన విజువ‌ల్స్ టీజ‌ర్లో అద్భుతంగా ఉన్నాయి. సాహు గర‌పాటి, హ‌రీష్ పెద్ది మ‌జిలీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌జిలీ చిత్రం ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. "మ‌జిలీ" ఏప్రిల్ 5 న విడుదలవుతుంది