మహర్షి మే 9 న విడుదలవుతుంది

Published on Jan 28,2019 03:01 PM

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే . కాగా ఈ సినిమా రిలీజ్ పై రకరకాల డేట్స్ వినబడుతున్నాయి . అయితే ఆ విడుదల తేదీ పై నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు స్పందించాడు . మే 9 న మహర్షి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నామని అధికారికంగా ప్రకటించాడు దిల్ రాజు .