కాజల్ అగర్వాల్ అందాల ఆరబోత

Published on Nov 29,2018 04:41 PM

కాజల్ అగర్వాల్ అందాల ఆరబోత లో యంగ్ హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోవడం లేదు . ఈ భామ హీరోయిన్ గా పరిచయమై పదకొండేళ్లు కావస్తోంది . అయినప్పటికీ ఇంకా అందాల ఆరబోతతో ఆకర్షిస్తూనే ఉంది . తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలతో కాకరేపింది . క్లీవేజ్ అందాలు తొంగి చూస్తుంటే రకరకాల భంగిమల్లో ఈ భామ చేసిన ఫోటో షూట్ తో కుర్రకారు ఫిదా అవుతున్నారు . 30 ప్లస్  సుందరికి పెళ్లి మీద గాలి మళ్లిందట . 

హీరోయిన్ గా పరిచయమై అప్పుడే పదకొండేళ్లు అయిపొయింది కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు హీరోయిన్ గా రాణించలేమని అర్ధం చేసుకున్నట్లుంది అందుకే పెళ్లి గురించి ఆలోచన చేస్తోంది . అయితే అదే సమయంలో స్కిన్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు కాజల్ అగర్వాల్ . తాజాగా ఈ భామ  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కవచం చిత్రంలో నటించింది . ఆ సినిమా డిసెంబర్ 7న విడుదల అవుతోంది . మరి ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి .