ర్యాంప్ వాక్ లో క్లీవేజ్ షోతో చంపేసిన భామ

Published on Mar 25,2019 12:48 PM

ర్యాంప్ వాక్ చేస్తూ ఎద అందాలను పరిచేసి పిచ్చెక్కించింది 44 ఏళ్ల హాట్ భామ చిత్రంగద సింగ్ . తాజాగా ముంబై లో జరిగిన ర్యాంప్ వాక్ లో చిత్రాంగద సింగ్ క్లీవేజ్ షోతో కుర్రకారుని చంపేసింది . ర్యాంప్ పై ఈ భామ తెల్లటి చీరలో నడిచి వస్తుంటే ఆ అడుగుల కదలికలకు ఎద అందాలు ఎగిసి పడుతూంటే సొగసు చూడతరమా ! అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ ఉండిపోయారు . 

తాజాగా చిత్రాంగద సింగ్ ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . తెల్ల చీరలో చిత్రాంగద అందాలు మరింతగా కవ్విస్తున్నాయి . 44 ఏళ్ల వయసులో కూడా కైపెక్కిస్తున్న చిత్రాంగద సింగ్ పలు చిత్రాల్లో నటించింది .