టాప్ లెస్ తో షాక్ ఇచ్చిన బిపాసా

Published on Feb 25,2019 05:01 PM

బ్లాక్ బ్యూటీ బిపాసా బసు టాప్ లెస్ ఫోజుతో షాక్ ఇచ్చింది . 2019 క్యాలెండర్ కోసం డాబు రత్నాని అందమైన భామలను నగ్నంగా , అర్ద నగ్నంగా రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసిన విషయం తెలిసిందే . అయితే బిపాసా బసు మాత్రం ప్రేమికుల దినోత్సవం కోసం ఇలా నగ్న షో చేసి షాక్ ఇచ్చింది . బెడ్ పై నగ్న దేహంతో పడుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది . 

బాలీవుడ్ హీరోకారం  కరణ్ సింగ్ గ్రోవర్ ని  పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేస్తున్న ఈ భామ పెళ్ళైన తర్వాత ఇలా నగ్న దేహంతో ఫోజులు ఇవ్వడం సంచలంగా మారింది . హాట్ భామగా పేరొందిన బిపాసా శృంగార లీలలు ఎన్నని చెప్పాలి . అయితే అన్నింటికి బ్రేక్ వేసి కరణ్ తో సంసార జీవితాన్ని సాగిస్తోంది .