అర్జున్ సురవరం మే 1 న విడుదలవుతుంది

Published on Feb 22,2019 12:32 PM

నిఖిల్‌ సిద్దార్థ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా ఠాగూర్‌ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌ పి అండ్‌ ఔరా ఎంటర్‌ టైన్మెంట్స్‌ ప్రై.లి. పతాకాలపై టి. ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''అర్జున్‌ సురవరం''. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 1న విడుదల చేస్తున్నారు. 

సాంకేతిన నిపుణులు: 

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్

స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు 

నిర్మాత‌లు:  కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్ 

నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి 

సినిమాటోగ్ర‌ఫీ: సూర్య 

సంగీతం: స‌్యామ్ సిఎస్

ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్ 

ఫైట్స్: వెంక‌ట్ 

క్యాస్ట్యూమ్ డిజైన‌ర్:  రాగా రెడ్డి 

డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ 

ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్